చీర కట్టులో ఇండియా పరువు తీస్తున్న మహిళ… అర్ధనగ్నంగా కనిపించి మరి !

-

మన భారతదేశం అంటేనే హిందూ సంస్కృతి. మన ఇండియాలో మహిళలు చాలా సాంప్రదాయ బద్దంగా ఉంటారు. కచ్చితంగా చీరకట్టుతో ఉంటారు. చీర కట్టు ఉందంటే కచ్చితంగా… ఇండియన్స్ అని ఇట్టే గుర్తుపట్టవచ్చు. అయితే… తాజాగా మన ఇండియా పరువు విదేశాల్లో మహిళ తీస్తోంది.

saree
A woman wearing a sari is disrespecting India

చీర కట్టుకుని… అర్థనగ్నంగా కనిపించింది. కొత్త ఫ్యాషన్ చీర అంటూ… ఇండియా పరువు తీసే ప్రయత్నం చేసింది. అది కూడా విదేశాల్లోని ఓ గల్లీలో… తిరుగుతూ రచ్చ చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో ఆ మహిళపై జనాలు ఫైర్ అవుతున్నారు. చీరకట్టులో ఇండియా పరువు తీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news