ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చే యోచనలో కేంద్రం !

-

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ ఇవాళ జరుగనుంది. చివరి కేబినెట్ కావడంతో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఎన్టీఆర్కు భారతరత్న ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Center planning to give Bharat Ratna to NTR

ఇక పొత్తులపై చర్చల సమయంలో ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని ప్రతిపాదనలు పెట్టారు టీడీపీ నేతలు. దీంతో ఈ విషయంపై కేంద్ర కేబినెట్‌లో చర్చ జరగనున్నట్లు సమాచారం. ఇవాళ సాయంత్రం లోపు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చే యోచనలో కేంద్రం ప్రకటించే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news