సీతారాం ఏచూరి మృతి…ప్రకాష్‌ కారత్‌ కు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి !

-

CPM National General Secretary post to Prakash Karat: సీతారాం ఏచూరి ఆకస్మిక మరణంతో, ఖాళీగా ఉన్న సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని భర్తీ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. అయితే… నూతన ప్రధాన కార్యదర్శిని ఎన్నుకునేంతవరకు పోలిట్ బ్యూరోకు సెంట్రల్ కమిటీకి సమన్వయకర్తగా వ్యవహరించనున్నారట ప్రకాష్ కారత్.

CPM National General Secretary post to Prakash Karat

ఢిల్లీ లో జరిగిన సెంట్రల్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోనున్నారు. షెడ్యూల్ ప్రకారం సిపిఎం 24వ అఖిలభారత మహాసభలు వచ్చే ఏడాది ఏప్రిల్ లో న మధురై లో జరగనున్నాయి. మధురై లో జరిగే సిపిఎం అఖిలభారత మహాసభల్లో నూతన ప్రధాన కార్యదర్శి ఎన్నిక ఉంటుంది. అయితే…. సిపిఎం అఖిలభారత మహాసభల్లో నూతన ప్రధాన కార్యదర్శిగా ప్రకాష్ కారత్ ను ఫైనల్‌ చేసే ఛాన్స్‌ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news