cpm

బాబుకు ఇండియా కూటమి సపోర్ట్..సీన్ రివర్స్.!

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇండియా కూటమి నేతలు మద్ధతు తెలుపుతున్నారు. ఆయన అరెస్ట్ అయ్యి జైలుకెళ్లడంతో..జాతీయ స్థాయిలో పలువురు కీలక నేతలు బాబు అరెస్ట్‌ని ఖండిస్తున్నారు. ఇప్పటికే ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న పశ్చిమ బెంగాల్ సి‌ఎం మమతా బెనర్జీ..బాబు అరెస్ట్ అక్రమంటూ గళం విప్పారు. ఇదే సమయంలో ఇండియా కూటమిలో ఉన్న కమ్యూనిస్ట్...

కమ్యూనిస్టులతో కాంగ్రెస్‌కు సెట్ అవ్వట్లేదా?

తెలంగాణలో పొత్తుల అంశంపై రకరకాల ట్విస్ట్‌లు కొనసాగుతున్నాయి. కమ్యూనిస్టులని కలుపుకునే విషయంలో కాంగ్రెస్ సైతం ఆలోచనలో ఉన్నట్లు ఉంది. మునుగోడు ఉపఎన్నికలో కమ్యూనిస్టుల సపోర్ట్ తీసుకున్న కే‌సి‌ఆర్..ఇప్పుడు వారిని పక్కన పెట్టేశారు. వారితో పొత్తుకు ముందుకు రాలేదు. పైగా కమ్యూనిస్టులు విడిగా పోటీ చేస్తేనే ఓట్లు చీలిపోయి తమకు మేలు జరుగుతుందనే కోణంలోనే కే‌సి‌ఆర్...

కమ్యూనిస్టులకు కేసీఆర్ హ్యాండ్.? కారణం ఏంటి?

రాజకీయ అవసరాలకు తగ్గట్టుగా వ్యూహాలు వేయడం..అందులో సక్సెస్ అవ్వడం అనేది కే‌సి‌ఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య. మళ్ళీ తెలంగాణలో ముచ్చటగా మూడోసారి గెలవడమే లక్ష్యంగా ముందుకెళుతున్న కే‌సి‌ఆర్..వ్యూహాత్మక ఎత్తుగడలతో దూసుకెళుతున్నారు. ఊహించని విధంగా 119 సీట్లకు 115 సీట్లలో అభ్యర్ధులని ఫిక్స్ చేసి ప్రత్యర్ధుల కంటే ముందున్నారు. అయితే 9 సీట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేలని...

ఎడిట్ నోట్: అసలు ‘ఆట’ ఆరంభం.!

ఎన్నికల షెడ్యూల్ ఇంకా రాలేదు..అయినా తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్ దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు. ఊహించని విధంగా 119 స్థానాలకు గాను..115 స్థానాల్లో అభ్యర్ధులని ప్రకటించారు. ఓ 9 సిట్టింగ్ స్థానాల్లో మినహా మిగతా స్థానాల్లో పెద్దగా మార్పులు చేయలేదు. ఇక ప్రతిపక్షాల కంటే ముందే అభ్యర్ధులని ప్రకటించి ఎన్నికల రణరంగంలోకి దిగారు. అయితే...

ఎడిట్ నోట్: కారు ‘సీట్లు’ రెడీ.!

అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధుల లిస్ట్ దాదాపు రెడీ అయిపోయింది. సి‌ఎం కే‌సి‌ఆర్..బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధుల పేర్లని ఖరారు చేసినట్లు సమాచారం. అక్కడక్కడ కొన్ని మార్పులు మినహా మిగతా నియోజకవర్గాల్లో దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. అయిట్ సుమారు 10-15 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలని కే‌సి‌ఆర్ పక్కన పెట్టినట్లు...

కేసీఆర్‌కు కమ్యూనిస్టుల డిమాండ్..ఆ సీట్లపైనే పట్టు.!

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్, కమ్యూనిస్టుల మధ్య పొత్తు ఉంటుందా? మునుగోడులో మొదలైన పొత్తు కొనసాగుతుందా? పొత్తు ఉంటే కే‌సి‌ఆర్..కమ్యూనిస్టులకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు? అనేది పెద్ద ప్రశ్నగా మారిపోయింది. అయితే తెలంగాణలో ఒకప్పుడు కమ్యూనిస్టుల ప్రభావం బాగానే ఉండేది. కొన్ని సీట్లు కమ్యూనిస్టుల కంచుకోటలుగా ఉండేవి. కానీ తెలంగాణ వచ్చాక కమ్యూనిస్టుల ప్రభావం...

ఇవాళ సీపీఐ, సీపీఎం నేతల భేటీ.. బీఆర్‌ఎస్‌ తో పొత్తుపై చర్చ

ఇవాళ సీపీఐ, సీపీఎం నేతలు భేటీ కానున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు...సీపీఐ, సీపీఎం నేతలు భేటీ కానున్నారు. Cpm కార్యాలయం లో సమావేశం కానున్నారు లెఫ్ట్ పార్టీ నేతలు. ఈ సమావేశంలో ఎన్నికల సన్నద్ధత, పోత్తుల పై చర్చ లు జరుపనున్నారు. Brs పార్టీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు లేకపోవడంతో ఇవాళ...

కారుకు కమ్యూనిస్టుల సెగలు..ఎం‌ఐ‌ఎంతో చిక్కులు.!

ముచ్చటగా మూడోసారి గెలిచి అధికారంలోకి రావాలని చూస్తున్న కేసీఆర్‌కు..ఈ సారి రాజకీయ పరిణామాలు అంతగా అనుకూలంగా ఉన్నట్లు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ అని, ఆంధ్రా పార్టీలు అంటూ బూచిగా చూపించి గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు అవేం చెప్పడానికి లేదు. ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్న బి‌జే‌పిని టార్గెట్ చేసి..ప్రధానమైన కాంగ్రెస్...

దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం కనుమరుగవుతుంది : బీవీ రాఘవులు

కమ్యూనిస్టులు ఉన్నంతకాలం తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వైష్ణవి గ్రాండ్ హోటల్ లో మంగళవారం జరిగిన నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు- మన కర్తవ్యాలు అనే అంశంపై మాట్లాడారు. ప్రజా ఉద్యమాలకు అండగా ఉండటానికి...

కాంగ్రెస్‌కు కొత్త శక్తి..కేసీఆర్‌కు కమ్యూనిస్టుల హ్యాండ్?

ఏదేమైనా గాని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు కనిపిస్తుంది. కర్నాటక ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుంచి తెలంగాణ కాంగ్రెస్ లో మార్పు కనిపిస్తుంది. మొన్నటివరకు ఆ పార్టీలో కలహాలు ఎక్కువ ఉన్నాయి. పైగా రాజకీయంగా బి‌ఆర్‌ఎస్, బి‌జే‌పిల మధ్యే వార్ జరుగుతున్నట్లే కనిపించింది. దీంతో కాంగ్రెస్ వెనుకబడింది. కానీ కర్నాటక ఎన్నికల్లో గెలవడం...
- Advertisement -

Latest News

తెలంగాణ ప్రజలకు బీజేపీకి ఇచ్చే సీట్ల సంఖ్య జీరో – KTR

తెలంగాణ ప్రజలకు బీజేపీకి ఇచ్చే సీట్ల సంఖ్య జీరో అంటూ మంత్రి KTR సెటైర్లు పేల్చారు. ప్రధాని మోదీ మహబూబ్ నగర్ పర్యటన నేపథ్యంలో మంత్రి...
- Advertisement -

నాగార్జున కొత్త సినిమాలో ఇద్దరు హీరోయిన్లు?

అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న 'నా సామిరంగ' సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అషిక రంగనాథ్, మిర్నా మీనన్ ఈ మూవీలో నాగార్జునకు జోడిగా కనిపించనున్నారట. దీనిపై అధికారిక ప్రకటన...

మీ ఉద్యోగం పోతుందేమోన‌ని భ‌యంగా ఉందా ? ఈ 5 మార్గాల్లో ముందే సిద్ధం కండి…!

ఉన్న‌ట్లుండి స‌డెన్‌గా జాబ్ పోతే ఎవరికైనా క‌ష్ట‌మే. అలాగే జాబ్ పోవ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తున్న‌ప్పుడు అందుకు సిద్ధంగా ఉండాలి. లేదంటే ఒక్క‌సారిగా వ‌చ్చే ఇబ్బందుల‌ను ఎదుర్కోవ‌డం కష్ట‌త‌ర‌మ‌వుతుంది. జాబ్ పోతుంద‌ని తెలుస్తున్న‌ప్పుడు అందుకు...

ఇండియాలో 13 ఏళ్లకే పోర్న్‌కు బానిసవులతున్న పిల్లలు

ఇండియాలో పోర్న్‌ను బ్యాన్‌ చేశారు.. కానీ చూడాలనుకున్న వాళ్లకు వేరే దారులు ఎలాగూ వెతుక్కుంటున్నారు. పోర్న్‌ చూడటం తప్పేం కాదు. కానీ దానికి ఒక వయసు ఉంటుంది. కంట్రోల్లో ఉండాలి. నిరంతరం అదే...

రేపు దళితబంధు రెండో విడత ప్రారంభం

దళిత బంధు పథకం రెండో విడత కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ రేపు ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని 162 మంది లబ్ధిదారులకు మురుగు వ్యర్ధాల రవాణా వాహనాలను అందించనున్నారు....