Maxwell : తండ్రి కాబోతున్న క్రికెటర్ మ్యాక్స్‌వెల్

-

ఆసీస్‌ స్టార్‌ బ్యాటర్‌, ఆర్సిబి స్టార్ బ్యాట్స్మెన్ మ్యాక్స్ వెల్ గుడ్‌ న్యూస్‌ చెప్పాడు. ఆర్సిబి స్టార్ బ్యాట్స్మెన్ మ్యాక్స్ వెల్ తండ్రి కాబోతున్నారు. ఇటీవల అతడి భార్య వినీ రామన్ కు భారతీయ సాంప్రదాయ పద్ధతిలో సీమంతం జరగ్గా, ఆ ఫోటోలను వినీ ఇన్స్టా లో పంచుకున్నారు.

ఈ జంట ఈ ఏడాది సెప్టెంబర్ లో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. వీరు 2022లో ఆస్ట్రేలియాలో, క్రైస్తవ ఆచారాలతో ఆ తర్వాత ఇండియాలో తమిళ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. విని భారతీయ మహిళ కాగా, ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news