ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సంచలన నిర్ణయం..!

-

ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో కాగ్ నివేదిక ప్రవేశపెట్టనున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా. గత ఆప్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై కాగ్ నివేదిక అందించనుంది. లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగం అనంతరం కాగ్ నివేదిక ప్రవేశపెట్టనున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా.

Delhi Chief Minister Rekha Gupta will present the CAG report in the Assembly

ఇన్నాళ్లుగా కాగ్ నివేదికలు బహిర్గతం చేయకుండా వ్యవహరించింది గత ఆప్ ప్రభుత్వం. కాగ్ నివేదికలో శీష్ మహల్ అక్రమాలు సహా అనేక ఇతర అవకతవకలపై వివరాలు అందించనున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా. ఇక ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సంచలన నిర్ణయం తీసుకోవడంతో… అందరూ షాక్‌ అవుతున్నారు.

 

  • ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సంచలన నిర్ణయం..
  • అసెంబ్లీలో కాగ్ నివేదిక ప్రవేశపెట్టనున్న ముఖ్యమంత్రి రేఖా గుప్తా
  • గత ఆప్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై కాగ్ నివేదిక
  • లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగం అనంతరం కాగ్ నివేదిక ప్రవేశపెట్టనున్న సీఎం
  • ఇన్నాళ్లుగా కాగ్ నివేదికలు బహిర్గతం చేయకుండా వ్యవహరించిన గత ఆప్ ప్రభుత్వం
  • కాగ్ నివేదికలో శీష్ మహల్ అక్రమాలు సహా అనేక ఇతర అవకతవకలపై వివరాలు

Read more RELATED
Recommended to you

Latest news