mukesh ambani

వాట్సాప్ తో జియో రీఛార్జ్..

వినియోగదారులకు అత్యుత్తమమైన సేవలను అందించాలన్న లక్ష్యంతో వ్యాపార సంస్థలన్నీ తమ సాంకేతికతని విస్తృతం చేస్తున్నాయి. వినియోగదారుడి ఇంటివద్దకే అన్ని సేవలు అందించేలా చేస్తున్నాయి. భారత దేశ టెలికాం దిగ్గజం జియో సంస్థ అదే విధమైన సాంకేతికతతో ముందుకు వచ్చింది. ఇక నుండి జియో రీఛార్జ్ చేయడానికి వాట్సాప్ నంబరుని ప్రవేశ పెట్టింది. ఈ నంబరుకి...

రిలయన్స్ రిటైల్: ప్రపంచ పవర్ హౌస్ రిటైల్స్ లో స్థానం.. వేగంగా వృద్ధి చెందుతున్న రెండవ రిటైలర్ గా..

భారత కుబేరుడు ముఖేష్ అంబానీ సంస్థ రిలయన్స్ రిటైల్, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందిన రెండవ రిటైలర్ గా పేరు తెచ్చుకుంది. డెలాయిట్ ప్రచురించిన ప్రపంచ పవర్ హౌస్ రిటైలర్ల ర్యాంకింగ్స్ లో చోటు దక్కించుకుని అరుదైన ఘనతని దక్కించుకుంది. డెలాయిట్ నివేదిక ప్రకారం రిలయన్స్ రిటైల్ 53వ స్థానంలో ఉంది. మొత్తం 250కంపెనీల్లో...

ముకేష్‌ అంబానీ దాతృత్వం.. మహారాష్ట్రకు ఉచితంగా ఆక్సిజన్‌ సిలిండర్ల సరఫరా..

దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కరోనా ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. రోజుకు 2 లక్షలకు పైగా కోవిడ్‌ కేసులు నమోదవుతుండడం అత్యంత ఆందోళనను కలిగిస్తోంది. మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికంగా కోవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. అయితే కరోనా కేసుల వల్ల హాస్పిటల్స్‌లో సదుపాయాలకు కొరత ఏర్పడుతోంది. దీంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేష్‌ అంబానీ మహారాష్ట్రకు సహాయం...

ఫోర్బ్స్: ఈ సంవత్సరపు భారతీయ అత్యంత ధనవంతులు..

కరోనా కారణంగా దేశమంతా 12మిలియన్ల మందికి పైగా దాని బారిన పడ్డారు. రోజు రోజుకి పెరుగుతున్న కేసులు ఆందోళనకరంగా మారుతుంటే స్టాక్ మార్కెట్ మాత్రం పరుగులు పెడుతుంది. ఈ సంవత్సరం మనదేశానికి సంబంధించిన అత్యంత ధనవంతుల జాబితా వచ్చింది. అందులో ముకేష్ అంబానీ మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది బిలియనీర్ల జాబితా మరింత...

అంబానీ ఇంటి ముందు పార్క్ చేసిన కారులో సచిన్ వాజే హస్తం..!

ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాల వాహనం కేసును ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) దర్యాప్తు చేపడుతోంది. అయితే ఈ కేసులో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ వాహనంలో ఉన్న పేలుడు పదార్థాలను సచిన్ వాజేనే విక్రయించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ వర్గాలు తెలిపాయి. ఈ...

ముఖేష్ అంబాని ఇంటి వద్ద పేలుడు పదార్ధాలు, కారులో ఏముంది…?

ముంబైలో అలజడి రేగింది. వ్యాపార దిగ్గజం, రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబాని ఇంటి వద్ద పేలుడు పదార్ధాలు కలకలం రేపాయి. ముంబైలోని ముఖేష్ అంబానీ నివాసం ఆంటిలియా వెలుపల 20 జెలటిన్ స్టిక్స్ తో కూడిన అనుమానాస్పద ఎస్‌యూవీ వాహనాన్ని గుర్తించారు. పెడ్దార్ రహదారిలోని ప్రసిద్ధ యాంటిలియా సమీపంలో స్కార్పియో కనపడింది. అక్కడ గుర్తు...

కొత్త ఏడాదిలో ముకేశ్‌ అంబానీ ఇవి చేస్తారా..?

2020లో ప్రముఖ వ్యాపార దిగ్గజం ముకేశ్‌ అంబానీ అనేక ఘనతలు సొంతం చేసుకున్నారు. పక్క ప్రణాళికలతో ముందుకెళ్లడంతో తన సంస్థలో శరవేగంగా గమ్యాలను చేరుకున్నాయి. దీంతో సంస్థలు పుంజుకొని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రుణరహిత కంపెనీగా ఆవిర్భవించింది. డిజిటల్‌ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్‌లో దాదాపుగా 33 శాతం వాటా విక్రయంతో ముకేశ్‌ 1.5 లక్షల కోట్లకు...

టాప్‌-3లోకి ఇండియా..

టాప్‌3లోకి ఇండియా.. రానున్న రెండు దశాబ్దాల్లో మనదేశం టాప్‌3 ఆర్థిక వ్యవస్థలో ఒక్కటిగా ఉంటుందని పారిశ్రామి వేత్త ముకేశ్‌ అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదాయం రెండింతలు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. 'ఫేస్‌బుక్‌ ఫ్యూయర్‌ ఫర్‌ ఇండియా2020' కార్యక్రమంలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. దేశం మొత్తంలో 50 శాతం పైగా ఉండే మధ్య...

భారత కుబేరులు వీరే…!

ఢిల్లీ: సంపద ఎక్కువగా ఉంటే ఎవరైనా టాటా బిర్లాతో పోల్చేవారు. ఇప్పుడు ముకేష్ అంబానీ, అదానీ అని పిలిచే పరిస్థితి వచ్చిందనే చెప్పుకోవచ్చు. కరోనా వచ్చినా వీరి వ్యాపారాలు దూసుకెళ్లాయి. ఏడాదికాలంలో ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీల సంపద పెరిగిన తీరును గమనిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. 2019 డిసెంబర్ నుంచి ఈ ఏడాది...

400రూపాయలకే స్మార్ట్ ఫోన్.. జియో సంచలనం..!

టెలికాం రంగంలో జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. 50శాతం కంటే ఎక్కువ మార్కెట్ ని ఆక్రమించిన జియో నుండి తాజాగా స్మార్ట్ ఫోన్స్ రానున్నాయి. గతంలో జియో మొబైల్స్ పేరుతో అతి తక్కువ ధరకే అందించిన జియో, ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల మార్కెట్లోకి ఎంటర్ అవుతుంది. ఇండియాలో లీడింగ్ లో ఉన్న...
- Advertisement -

Latest News

అద‌ర‌గొడుత‌న్న హంసానందిని.. ఆహా అంటున్న అభిమానులు!

హంసానందిని అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఆమె త‌న అందంతో కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదించుకుంది. ఆమె వంశీ డైరెక్ష‌న్‌లో వచ్చిన అనుమానస్పదం సినిమాద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ...
- Advertisement -

ఏపీ : రేపు 8 మంది ఎమ్యెల్సీల రిటైర్మెంట్.. తగ్గనున్న టిడిపి సంఖ్యా బలం

ఏపీ శాసన మండలిలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. రేపు శాసన మండలిలో ఏకంగా ఎనిమిది మంది ఎమ్మెల్సీలు రిటైర్మెంట్ కానున్నారు. దీంతో కౌన్సిల్ లో స్థానిక సంస్థల కోటా కింద ఖాళీలు 11కు...

విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఏర్పాటు ఖాయం: వైసీపీ ఎంపీ ప్రకటన

రాజధానిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రానున్నదని... ఆ మేరకు సంకేతాలు అందుతున్నాయని ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. మూహూర్తం ఇంకా నిర్ణయం...

వరల్డ్ కిడ్నీక్యాన్సర్ డే : కిడ్నీ క్యాన్సర్ లక్షణాలు.. తెలుసుకోవాల్సిన విషయాలు.

ప్రతీ ఏడాది జూన్ 17వ తేదీని ప్రపంచ మూత్రపిండాల క్యాన్సర్ దినోత్సవంగా జరుపుకుంటారు. మూత్రపిండాలు రక్తంలో వ్యర్థాలను, నీటిని గ్రహించి మూత్రాశయం ద్వారా బయటకి పంపిస్తాయి. అదీగాక రక్తం పీహెచ్ స్థాయిలను మెయింటైన్...

క‌మ‌లం గూటికి క‌డియం..? ఎమ్మెల్సీ ఇవ్వ‌క‌పోతే ఇదే ఫైనల్‌!

ఈట‌ల రాజేంద‌ర్ వ్య‌వ‌హారం ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌క ఘ‌ట్టంగా ఉంది. అయితే ఇప్పుడు ఆయ‌న ఎపిసోడ్ కాస్త బీజేపీ గూటికి చేరింది. ఎన్నో మ‌లుపులు, ఎన్నో ట్విస్టుల త‌ర్వాత ఆయ‌న క‌మ‌లం...