BREAKING: ఎన్నికల సంఘం కీలక ప్రకటన..ఇవాళ 4 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌

-

Election Commission to Unveil Assembly Poll Schedule: కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది.. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఉండనుంది. ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించనుంది. షెడ్యూల్‌ను వెల్లడించే రాష్ట్రాలు పేర్కొనబడనప్పటికీ, మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశానికి EC మీడియాను ఆహ్వానించింది.

Election Commission to Unveil Assembly Poll Schedule

త్వరలో జరగనున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ను ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. హర్యానా, మహారాష్ట్ర ,జార్ఖండ్, జమ్ము కాశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరుగనున్నాయి. హర్యానా, మహారాష్ట్ర ,జార్ఖండ్, జమ్ము కాశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ను ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version