BREAKING : మళ్లీ ప్రపంచ కుబేరుడిగా ఎలాన్‌ మస్క్

-

ప్రపంచ ధనవంతుడిగా ఎలాన్‌ మస్క్‌ సుపరిచుతుడే అయినా.. ఈ మధ్య ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన నాటి నుంచి తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. ట్విట్టర్ హస్తగతమైన మరుక్షణం నుంచే ఎలాన్ మస్క్ తన ప్రతాపం చూపడం మొదలపెట్టడంతో యూజర్ల నుంచి ఉద్యోగుల వరకు అందరిలో అనిశ్చితి నెలకొంది. తాజాగా, మరోసారి వార్తల్లోకి ఎక్కడు ఎలాన్‌ మస్క్‌.

మరోసారి ప్రపంచ కుబేరుడిగా ఎలాన్‌ మస్క్ సంచలన రికార్డు సృష్టించాడు. దీంతో రెండో స్థానానికి పడిపోయింది బెర్నార్డ్ అర్నాల్ట్ కంపెనీ.. ప్రస్తుతం మస్క్ సంపద 192.3 బిలియన్‌ డాలర్లుగా నమోదు అయింది. అర్నాల్ట్ సంపద 186.6 బిలియన్ డాలర్లుగా ఉంది. దీంతో మరోసారి ప్రపంచ కుబేరుడిగా ఎలాన్‌ మస్క్ సంచలన రికార్డు సృష్టించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version