World Cup 2023 : వన్డే వరల్డ్ కప్ లో ఇవాళ రెండు కీలక మ్యాచులు.. పూర్తి వివరాలు ఇవే

-

 

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ రెండు కీలక మ్యాచులు జరగనున్నాయి. ఇందులో మొదటగా నెదర్లాండ్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లక్నో వేదికగా జరుగుతోంది. అలాగే ఇంగ్లాండ్ వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య మధ్య మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో మరో మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంకాడే స్టేడియంలో జరుగుతోంది.

England vs South Africa, 20th Match

జట్ల వివరాలు

ఇంగ్లాండ్ XI: జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, రీస్ టాప్లీ

సౌత్ ఆఫ్రికా XI: టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కోయెట్జీ, లుంగి ఎన్గిడి

Read more RELATED
Recommended to you

Latest news