భారత్‌లో తొలి HMPV కేసు నమోదు !

-

First HMPV case registered in India: ఇండియాకు బిగ్‌ షాక్‌. చైనాలో గుర్తించిన కొత్తరకం వైరస్‌ హెచ్‌ఎంపీవీకి సంబంధించిన కేసు భారత్‌లో వెలుగు చూసింది. బెంగళూరులో ఎనిమిదేళ్ల చిన్నారికి హెచ్‌ఎంపీవీ వైరస్‌ సోకినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే, ఆ కేసుకు సంబంధించి రాష్ట్రంలోని ల్యాబ్‌లో పరీక్ష నిర్వహించలేదని కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

hm

ఆ రిపోర్టు ఓ ప్రైవేటు ఆస్పత్రి నుంచి వచ్చిందని, దానిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని వ్యాఖ్యానించింది. కాగా…. చైనాలో ఇప్పుడు హెచ్‌ఎంపీవీ కేసులు పెరుగుతున్నాయి. 2024లో, ఆ చైనా దేశంలో 327 HMPV కేసులు నమోదయ్యాయి, 2023లో 225 కేసులతో పోలిస్తే 45% పెరుగుదల ఉంది. చైనాతో సహా ఇతర దేశాలలో పెరుగుతున్న శ్వాసకోశ వ్యాధుల నివేదికల మధ్య ఈ పెరుగుదల వచ్చింది.

  • బిగ్ బ్రేకింగ్ న్యూస్
  • భారత్‌లో తొలి HMPV కేసు నమోదు
  • బెంగళూరులో 8 నెలల చిన్నారికి HMPV వైరస్
  • బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎనిమిది నెలల చిన్నారికి HMPV వైరస్ ఉన్నట్లు నిర్ధారణ.

Read more RELATED
Recommended to you

Exit mobile version