14 ఏళ్ల బాలికకు 38 ఏళ్ల వ్యక్తితో వివాహం..పెళ్ళి కూతురు రోదించే దృశ్యాలు వైరల్‌ !

-

తమిళనాడులో బాల్య వివాహం చోటు చేసుకుంది. ఈ తరుణంలోనే…. బాల్య వివాహం చేసుకుంటున్న చిన్నారి పెళ్ళికూతురు రోదించే దృశ్యాలు వైరల్‌ గా మారాయి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు కృష్ణగిరి జిల్లా హోసూర్ గ్రామానికి చెందిన 14 సంవత్సరాల చిన్నారిని బెంగుళూరులోని 38 సంవత్సరాల అబ్బాయికి ఇచ్చి బాల్య వివాహం చేశారు.

Five including parents held for forcibly marrying off 14-year-old girl in Krishnagiri

అత్తగారి ఇంటికి వెళ్ళనని ఆ చిన్నారి ఏడుస్తున్నా, భుజాలపై ఎత్తుకొని బలవంతంగా తీసుకెళ్లాడు పెళ్లి కొడుకు. ఇక ఈ విషయం తెలిసి భర్తను, భర్త తమ్ముడిని, బాలిక తల్లిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారందరిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… విచారణ చేస్తున్నారు. దీంతో బాల్య వివాహం చేసుకుంటున్న చిన్నారి పెళ్ళికూతురు రోదించే దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news