మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని నిగమ్బోధ్ ఘాట్లో అధికారిక లాంఛనాలతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. ఈ అంతిమ సంస్కారాల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని మోడీ, లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, అమిత్షా, రాజ్నాథ్సింగ్ పాల్గొన్నారు.
అటు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య, సుఖ్విందర్ సింగ్ సుఖు, భూటాన్ రాజు వాంగ్చుక్..కూడా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలలో పాల్గొన్నారు.