Poyal Gosh : గౌతమ్ గంభీర్ మిస్డ్ కాల్స్‌తో వేధించేవాడు: బాలీవుడ్ బ్యూటీ

-

నటి పాయల్ ఘోష్ గురించి ప్రత్యేకంగాచెప్పాల్సిన పనిలేదు. జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన ఊసరవెళ్లి సినిమాతో బాగా పాపులర్‌ అయింది. అయితే.. తాజాగా ఇర్ఫాన్ పఠాన్, గౌతమ్ గంభీర్ లను ఉద్దేశించి నటి పాయల్ ఘోష్ సంచలన వాక్యాలు చేశారు. ఇర్ఫాన్ తో తను ప్రేమలో ఉన్నప్పుడు గంభీర్ తనకు తరచూ మిస్డ్ కాల్స్ ఇస్తూ ఉండేవాడు అంటూ క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారారు.

Gautam Gambhir Gave Missed Calls When I Dated Irfan Pathan For 5 Years’, Payal Ghosh Makes Shocking Claims

వరల్డ్ కప్ 2023లో ఆకట్టుకున్న టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ గురించి పాయల్ ఇటీవల ఎక్స్ లో ట్వీట్ చేశారు. మ్యాచ్ అనంతరం షమీ కేవలం హిందీలో మాత్రమే మాట్లాడటాన్ని ఉద్దేశించి….”షమీ నువ్వు నీ ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకో…. నేను నిన్ను పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాను” అని పాయల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక తాజాగా మరో ఇద్దరు మాజీ క్రికెటర్లు అయిన ఇర్ఫాన్ పఠాన్, గౌతమ్ గంభీర్ ఉద్దేశిస్తూ పాయల్ చేసిన పోస్టులు సంచలనంగా మారాయి. పఠాన్‌ తో రిలేషన్‌ ఉన్నప్పుడు గంభీర్‌ మెసేజ్‌ చేసేవాడని పేర్కొంది నటి పాయల్ ఘోష్.

Read more RELATED
Recommended to you

Latest news