మేకపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు.. అడ్డుకున్న మేక యజమానిపై దాడి కూడా చేసాడు కామాంధుడు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ లో జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మాల్దాలో పొలంలో మేస్తున్న మేకను ఎత్తుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. మేక కనిపించడం లేదంటూ వెతుకుతూ వెళ్లిన యజమాని.. యువకుడు అత్యాచారం చేస్తుంటే అరుస్తూ కనిపించింది మేక.
ఇక అడ్డుకున్న యజమానిపై దాడికి దిగాడు యువకుడు.. ఈ విషయాన్ని గ్రామంలో చెప్పిన మేక యజమాని… రచ్చ రచ్చ చేసాడు. గ్రామంలో చెప్తావా అంటూ ఫుల్‌గా తాగి వెళ్లి మేక యజమానిపై, అతని కుటుంబసభ్యులపై దాడి చేసాడు యువకుడు. దింతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మేక యజమాని, అతని కుటుంబసభ్యులు.