భారీగా పెరుగుతున్న గోల్డ్ & సిల్వర్ రేట్లు

-

భారత్లో పసిడి, వెండి ధరలు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం రోజున 10 గ్రాముల బంగారం ధర రూ.74,651 ఉండగా, బుధవారం నాటికి రూ.252 పెరిగి రూ.74,903కు చేరుకుంది. ఇక కిలో వెండి ధర మంగళవారం రోజున రూ.96,006 ఉండగా, ఈరోజు రూ.1,038 పెరిగి రూ.97,044కు పెరిగింది. హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.74,903గా ఉంది. కిలో వెండి ధర రూ.97,044గా ఉంది.

విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.74,903గా … కిలో వెండి ధర రూ.97,044గా ఉండగా.. విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.74,903గా , కిలో వెండి ధర రూ.97,044గా ఉంది. ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.74,903గా ఉంది. కిలో వెండి ధర రూ.97,044గా ఉంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం ఔన్స్ గోల్డ్ ధర 2351 డాలర్లు ఉండగా, బుధవారం నాటికి 6 డాలర్లు పెరిగి 2357 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 32.08 డాలర్లుగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news