మహిళా కార్యకర్తతో మరో బీజేపీ నేత రాసలీలలు

-

మహిళా కార్యకర్తలతో మరో బీజేపీ నేత రాసలీలలు బయటపడ్డాయి. యూపీలో ఈ సంఘటన జరిగింది. అయితే మహిళా కార్యకర్తలతో బిజెపి నేత రాసలీలల సంఘటన బయటకు వచ్చిన నేపథ్యంలో… నోటీసులు కూడా జారీ చేసింది బిజెపి పార్టీ. యూపీలోని గూండా జిల్లాలో మహిళా కార్యకర్తతో బిజెపి అధ్యక్షుడు అమరి కిషోర్.. రాసలీలలు చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు.

Gonda BJP leader hugging a woman in party office Video viral BJP
Gonda BJP leader hugging a woman in party office Video viral BJP

ఈ సంఘటన గత నెల 12వ తేదీన జరిగింది. అనంతరం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… తాజాగా నోటీసులు ఇచ్చింది బిజెపి పార్టీ. నోటీసులు ఇచ్చిన సంఘటన బయటికి రావడంతో.. ఈ వార్త జనాలందరికీ తెలిసిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news