ICC World Cup 2023 : వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది

-

ICC వన్డే వరల్డ్‌ కప్‌ మన ఇండియా జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ICC వన్డే వరల్డ్‌ కప్‌ 2023 షెడ్యూల్‌ ను రిలీజ్‌ చేసింది ఐసీసీ. ఈ మేరకు ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది.

పదేళ్ల తర్వాత జరిగే ఈ ప్రపంచకప్ వన్డే టోర్నీకి భారత్ వేదిక కానుంది. టోర్నీ 2023 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో మొత్తం 10 టీమ్ లు పాల్గొంటున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరుగుతుందని తెలుస్తోంది.

 

హైదరాబాద్ లో ఉప్పల్ వేదికగా 3 మ్యాచ్ లు

హైదరాబాద్, వైజాగ్ మినహా … అన్ని ప్రధాన నగరాల్లో ఇండియా మ్యాచ్ లు

అక్టోబర్ 6 న పాకిస్థాన్ క్వాలిఫైర్ మ్యాచ్

అక్టోబర్ 9న న్యూజిలాండ్ క్వాలిఫైర్ మ్యాచ్ ..

అక్టోబర్ 12న పాకిస్థాన్ రెండో క్వాలిఫైర్ మ్యాచ్…

 

Read more RELATED
Recommended to you

Exit mobile version