ISRO PSLV-C61 rocket launch tomorrow: మరో ప్రయోగానికి సిద్దమైంది ఇస్రో. రేపు PSLV-C61 రాకెట్ ప్రయోగం నిర్వహించనున్నారు. రేపు ఉదయం 5:59 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది రాకెట్. మరికాసేపట్లో కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది.

PSLV-C61 రాకెట్ ద్వారా రీశాట్- 1B ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనుంది ఇస్రో. ఈ ఉపగ్రహంలో అత్యాధునిక పెలోడ్స్ ని అమర్చింది ఇస్రో. భారత రక్షణ వ్యవస్థకు రీశాట్- 1B ఉపగ్రహం కీలకం కానుంది.
- మరో ప్రయోగానికి సిద్దమైన ఇస్రో
- రేపు PSLV-C61 రాకెట్ ప్రయోగం
- ఉదయం 5:59 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనున్న రాకెట్
- మరికాసేపట్లో ప్రారంభం కానున్న కౌంట్ డౌన్
- PSLV-C61 రాకెట్ ద్వారా రీశాట్- 1B ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనున్న ఇస్రో
- ఈ ఉపగ్రహంలో అత్యాధునిక పెలోడ్స్ ని అమర్చిన ఇస్రో
- భారత రక్షణ వ్యవస్థకు కీలకం కానున్న రీశాట్- 1B ఉపగ్రహం