భర్త శృంగారానికి నిరాకరించడం నేరం కాదు : హైకోర్టు కీలక తీర్పు

-

భర్త శృంగారానికి నిరాకరించడం నేరం కాదని హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తనతో శారీరక సంబంధానికి నిరాకరించిన భర్తపై భార్య పెట్టిన క్రిమినల్ కేసుపై కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ‘భర్త శృంగారానికి దూరంగా ఉండటం హిందూ వివాహ చట్టం ప్రకారం క్రూరమే అని పేర్కొంది కర్ణాటక హైకోర్టు.

కానీ IPC సెక్షన్ 498A ప్రకారం నేరం కాదు’ అని స్పష్టం చేసింది. 2019లో ఓ జంటకు పెళ్లయింది. ప్రేమ మనసుకు సంబంధించినదని భావించిన భర్త… భార్యతో శృంగారానికి నిరాకరించాడు. దీంతో ఆమె క్రిమినల్ కేసు పెట్టగా, కోర్టు కొట్టేసింది. ఇక ఈ తీర్పును ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version