సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా

-

  • భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..
  • ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
  • నవంబర్‌ 11న కొత్త సీజేఐ ప్రమాణస్వీకారం..

Justice Sanjiv Khanna Appointed Next Chief Justice of India:  సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నియామకం అయ్యారు. తదుపరి సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నియామకం అయ్యారు.

Justice Sanjiv Khanna Appointed Next Chief Justice of India

ఈ మేరకు నవంబర్‌ 11న ప్రమాణ స్వీకారం చేయనున్నారు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా. ఈ మేరకు అధికారికంగా న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘవాల్‌ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version