BREAKING : ట్రబూల్ షూటర్ డీకే శివకుమార్‌ విజయం

-

BREAKING : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ విజయం సాధించారు. కనకపుర నియోజక వర్గంలో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ విజయం సాధించారు. దీంతో ఇప్పటి వరకు నాలుగో సారి కనకపుర నియోజక వర్గంలో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ విజయం సాధించినట్లైయింది.

కాగా, కర్నాటక ఎన్నికల ఫలితాలపై మాజీ సీఎం, కాంగ్రెస్‌ పార్టీ నేత సిద్ధ రామయ్య సంచలన ప్రకటన చేశారు. బీజేపీపై ప్రజలు విసిగిపోయారు.. మాకు ఎవరి మద్దతు అవసరం లేదని తేల్చి చెప్పారు. కర్నాటకలో మత రాజకీయాలను ప్రజలు నమ్మలేదు.. 120 స్థానాలకు పైగా గెలుస్తామని వెల్లడించారు సిద్ధరామయ్య.

Read more RELATED
Recommended to you

Latest news