ఈడీ విచారణకు దూరంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

-

ఆమ్ ఆద్మీ పార్టీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈడీ విచారణకు దూరంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఉంటున్నట్లు ప్రకటించింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఈడి విచారణకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హాజరు కావడం లేదని స్పష్టత ఇచ్చిన ఆప్ పార్టీ…ఈడి అంశం కోర్టు పరిధిలో ఉందని తెలిపింది. రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ మార్చి 16న విచారణ ఉందని స్పష్టం చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ.

Kejriwal ignored ED notices 7 times

రోజు ఈడీ నుంచి సమన్లు పంపే బదులు, ఈడీ కోర్టు నిర్ణయం కోసం ఈడి వేచి చూడాలని కోరింబది. మేము ఇండియా కూటమిని విడిచిపెట్టామని…ఇప్పుడు కూడా మోదీ ప్రభుత్వం ఇలాంటి ఒత్తిడి చేయకూడదని సెటైర్లు పేల్చింది ఆమ్ ఆద్మీ పార్టీ.

Read more RELATED
Recommended to you

Latest news