Miss World 2024: మిస్‌ వరల్డ్ 2024 గా క్రిస్టినా పిస్కోవా..

-

మిస్ వరల్డ్ 2024 పోటీలో విశ్వవిజేతగా క్రిస్టినా పిస్కోవా నిలిచారు. మిస్ వరల్డ్ 2024 కిరీటం చెక్ రిపబ్లిక్ కు దక్కింది. ఆదేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన… క్రిస్టినా పిస్కోవాకు మిస్ వరల్డ్ కిరీటం దక్కింది. ముంబై నగరంలో అట్టహాసంగా అందాల భామల పోటీలు జరిగాయి.

Kristina Piskova

ఈ నేపథ్యంలో 112 దేశాలకు చెందిన అందాల భామలు ఇందులో పాల్గొన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే….క్రిస్టినా పిస్కోవా మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది. వాస్తవానికి టాప్ ఫోర్ లో క్రిస్టినా పిస్కోవా, యాస్మిన్, అచ్చే, లిసా గో ఉన్నారు. చివరి వరకు ఉత్కంఠంగా సాగిన మిస్ వరల్డ్ పోటీలలో…క్రిస్టినా పిస్కోవా చివరికి విజయం సాధించింది. రన్నరప్ గా ఈ ఆస్మిన్ నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news