6వ విడత పోలింగ్ ప్రారంభం..బరిలో ఉన్నది ఈ ప్రముఖులే

-

 

Lok Sabha elections phase 6 blockbusters: దేశ వ్యాప్తంగా 6వ విడత పోలింగ్ ప్రారంభం అయింది. దేశరాజధాని ఢిల్లీ సహా 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 లోక్‌సభ నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతోంది. ఈ విడతలో ఢిల్లీలో 7, యూపీలో 14, హర్యానా 10, బిహార్ 8, బెంగాల్ 8, ఒడిశా 6, జార్ఖండ్ 4, జమ్ము కాశ్మీర్ 1 నియోజకవర్గం ఉన్నాయి.

Lok Sabha elections phase 6 blockbusters

ఈ విడతలో పోటీ చేస్తున్న ప్రముఖుల్లో మనోజ్ తివారీ, కన్హయ్య కుమార్, మేనకా గాంధీ, మనోహర్ లాల్ ఖట్టర్, అభిజీత్ గంగోపాధ్యాయ, మెహబూబా ముఫ్తీ, నవీన్ జిందాల్, రావ్ ఇంద్రజీత్ సింగ్, రాజ్ బబ్బర్, సంబిత్ పాత్ర, ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు ఉన్నారు. జూన్ 1న జరిగే ఆఖరి దశ పోలింగ్ తో ఎన్నికల ప్రక్రియ ముగిస్తుంది. 4న ఫలితాలు వెళ్లడవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news