బీజేపీకి ఏక్‌నాథ్‌ షిండే ఝలక్‌…సీఎం పదవిపై సంచలన ప్రకటన !

-

బీజేపీకి ఏక్‌నాథ్‌ షిండే ఝలక్‌ ఇచ్చారు…సీఎం పదవిపై సంచలన ప్రకటన చేశారు ఏక్‌నాథ్‌ షిండే. మహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయం సాధించిన నేపథ్యంలో సీఎం పదవిపై సంచలన ప్రకటన చేశారు ఏక్‌నాథ్‌ షిండే.ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్లే సీఎం కావాలని లేదని ఏకనాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు.
సీట్లకు, సీఎం పదవికి సంబంధం లేదు.. సీఎం పదవిపై అందరితో చర్చించాకే నిర్ణయం అన్నారు ఏకనాథ్ షిండే.

Maharashtra CM Eknath Shindes first reaction as NDA inching toward thumping win

కాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో మహాయుతి కూటమి ఎన్నికల్లో దూసుకుపోతుంది. దీంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్డీయే ఎవరిని చేస్తుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఏక్‌నాథ్ షిండేను నిలుపుతారా ? లేక బీజేపీ అద్భుత ప్రదర్శనకు నాయకత్వం వహించిన దేవేంద్ర ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిని చేస్తారా? అనేది ఇక్కడ పెద్ద సమస్య అయింది. దీనిపై రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే ఛాన్స్‌ ఉందని అంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news