Maharashtra

మహా పాలి‘ట్రిక్స్’: ఏక్‌నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రేకు బిగ్‌షాక్

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. సీఎం ఏక్‌నాథ్ షిండే బీజేపీతో పొత్తుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. అయితే ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో శివసేన పార్టీ తమదని ఏక్‌నాథ్ షిండే వర్గం, ఉద్ధవ్ ఠాక్రే వర్గం వాదిస్తున్నాయి. ఈ వాదన ఏకంగా ఎన్నికల సంఘం వరకు వెళ్లింది. రెండు వర్గాల పార్టీ...

మహారాష్ట్ర రాజకీయాలు త్వరలో తెలంగాణలో రాబోతున్నాయి – రాజాసింగ్‌

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర రాజకీయాలు త్వరలో తెలంగాణలో రాబోతున్నాయని పేర్కొ న్నారు రాజా సింగ్‌. సీఎం కేసీ ఆర్ కు ఛాలెంజ్ చేసి చెపుతున్నా.. మహారాష్ట్ర రాజకీయాలు త్వరలో వస్తాయని స్పష్టం చేశారు. మంత్రులు ఎమ్మెల్యే లలో తమ పదవుల పై నమ్మకం లేదని.. ఎప్పుడు...

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో మలుపు.. శరద్ పవార్ సంచలన నిర్ణయం

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో మలుపు చోటు చేసుకుంది. అధికార ప్రభుత్వం మారడంతో రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్‌సీపీలోని అన్ని విభాగాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎన్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రఫుట్ పటేల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘నేషనల్...

10 ఏళ్ల కూతురిపై అత్యాచారం చేసి హత్య చేసిన తండ్రి

మనుషులు మృగాళ్లా ప్రవర్తిస్తున్నారు. వావీ వరసలు మర్చిపోయి విక్షణారహితంగా బిహేవ్ చేస్తున్నారు. బంధాలు మర్చిపోయి బరి తెగిస్తున్నారు. సొంత కూతురిపై అత్యాచారం చేసి హత్య చేశాడు ఓ తండ్రి. ఈ ఘటన మహారాష్ట్రలోని భివండీ పట్టణంలో చోటు చేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ తండ్రి (34 ఏళ్లు) .. తన 10 ఏళ్ల...

BREAKING : తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిపివేత

BREAKING : తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిపివేసినట్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు. గత నాలుగు రోజుల నుండి ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది అందరూ తమ తమ కార్య స్థానాల్లోనే అందుబాటులో ఉంటూ ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు భవనాల...

మహారాష్ట్ర ప్రభుత్వం కూలిపోవడం ఖాయం: మమతా బెనర్జీ

దేశాభివృద్ధి కోసం పాటు పడుతున్న మీడియా మిత్రులకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అభినందించారు. ‘ఇండియా టుడే క్లాన్‌కేవ్ ఈస్ట్-2022’ కార్యక్రమానికి హాజరైన ఆమె పలు అంశాలపై మాట్లాడారు. ఇటీవల బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం, నుపుర్ శర్మ బీజేపీ బహిష్కరణ, కేంద్ర హోంశాఖ మంత్రి జై షాను...

శివసేన ఎల్పీ నేతగా ఏక్‌నాథ్ షిండే నియామకం

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేను శివసేన శాసనసభా పక్ష నేతగా నియమించారు. అలాగే చీఫ్ విప్‌గా తిరుగుబాటు నేత భరత్ గొగవాలేను నియమించారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటేరియట్ ప్రకటించింది. కాగా, ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన అజయ్ చౌదరీని నియమించడాన్ని స్పీకర్ తిరస్కరించినట్లు సమాచారం. ఈ మేరకు మహారాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ నియామక...

Viral video: ఆలయంలో శివ లింగం పై మంచు..దేవుడు మహిమేనా?

కొన్ని ప్రకృతి వైపరీత్యాలను చూస్తే నిజంగా దేవుడే ఇదంతా చేస్తున్నాడా అని నమ్మాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఆలయాల్లొ జరుగుతున్న కొన్ని సంఘటనలు జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి..తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది.ప్రసిద్ధ ఆలయంలోని శివలింగంపై మంచు పడింది. ఐస్‌ మాదిరిగా ఉన్న దీనిని చూసి ఆలయంలోని పూజారితోపాటు భక్తులు ఆశ్చర్యపోయారు. మహారాష్ట్ర నాసిక్...

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత తొలిసారి స్పందించిన ఉద్ధవ్ ఠాక్రే

మహా రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలలో మాహ వికాస్ అఘాడి సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఓడిపోయింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం ఉద్దవ్ ఠాక్రే తొలిసారి స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పై విమర్శలు సంధించారు. బిజెపి నేతలు వెన్నుపోటు పొడిచారని...

గోదావరికి పోటెత్తిన వరద.. బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేత!

గోదావరి నదిలోకి వరద నీరు పోటెత్తింది. ఈ మేరకు మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను ఎత్తివేసినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో గోదావరి నదిలోకి భారీగా వరద నీరు చేరింది. నిజామాబాద్ జిల్లాలోని రెంజల్ మండలం కందుకుర్తి త్రివేణి సంగమం వైపు నీరు పోటెత్తింది. నది పరివాహక ప్రాంతంలోని రైతులు, జాలర్లు అప్రమత్తంగా ఉండాలని...
- Advertisement -

Latest News

‘మహా’ రాజకీయం.. ఫడ్నవీస్‌కు హోం, ఆర్థిక శాఖలు

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్ నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేసి 40 రోజులకు పైనే అవుతుండగా, ఇన్నాళ్లకు మంత్రిత్వ శాఖలు కేటాయించారు. పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖతో...
- Advertisement -

వివిధ రంగాల్లో దేశంలో స్టార్ట‌ప్‌లు దూసుకెళ్తున్నాయి : ద్రౌపది ముర్ము

జాతినుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం సాయంత్రం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్టార్ట‌ప్‌ల ఏర్పాటుతో దేశ‌ అభివృద్ధిలో దూసుకెళ్తున్నామ‌ని పేర్కొన్నారు. దేశ ప్ర‌జ‌ల‌కు దేశ ప్ర‌జ‌ల‌కు స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు...

అంతర్గత కుమ్ములాటలతో పార్టీకి, ప్రజలకు నష్టం : రేవంత్‌ రెడ్డి

తెలంగాణలో రాజకీయాలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో వేడెక్కాయి. మునుగోడు ఉప ఎన్నికకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే.. కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలతో పార్టీకి, ప్రజలకు నష్టం...

తీజ్‌ ఉత్సవాల్లో మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆట,పాట

గిరిజనుల సాంస్కృతిక పండుగ తీజ్ ఉత్సవాలు జిల్లాలో ఘనంగా జరిగాయి. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీజ్ ఉత్సవాల్లో పాల్గొని ఆడిపాడి అందరి దృష్టిని ఆకర్షించారు. బయ్యారం మండలంలో జరిగిన...

నన్ను రాజకీయంగా ఎదుర్కొనలేకే కుట్రలు : గోరంట్ల మాధవ్‌

ఏపీలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో ఘటనపై ఇంకా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ప్రధానం ప్రతిపక్ష పార్టీలు ఈ వీడియోను ఆయుధంగా చేసుకొని గోరంట్ల మాధవ్‌పై విమర్శలు గుప్పిస్తున్నాయి. అంతేకాకుండా.....