ఇంటి బెడ్రూంలో నోట్ల కట్టల బ్యాగ్ తో కనిపించిన మహారాష్ట్ర మంత్రి సంజయ్ !

-

మహారాష్ట్ర మంత్రి సంజయ్ శిర్సత్ ( శివసేన షిండే) వివాదంలో ఉన్నారు. తాజాగా తన ఇంటి బెడ్రూంలో నోట్ల కట్టల బ్యాగ్ తో కనిపించాడు మంత్రి సంజయ్. సిగరెట్ తాగుతూ బెడ్ పై కూర్చున్నాడు మంత్రి సంజయ్ శిర్సత్. ఈ వీడియోను శివసేన ఉద్దవ్ వర్గం నేత సంజయ్ రౌత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

bjp
bjp

దీనిపై మహారాష్ట్ర మంత్రి సంజయ్ శిర్సత్ ( శివసేన షిండే) స్పందించారు. ఇది ప్రత్యర్థుల కుట్ర అంటున్నారు మంత్రి సంజయ్ శిర్సత్. ఎవరో స్పై ఏజెంట్ వీడియో తీసి ఉంటాడన్నారు మహారాష్ట్ర మంత్రి సంజయ్ శిర్సత్ ( శివసేన షిండే).

Read more RELATED
Recommended to you

Latest news