వినియోగదారులకు శుభవార్త.. ‘X’ సబ్స్క్రిప్షన్ ధరలు భారీగా తగ్గించారు. X (ట్విటర్) సంస్థ ఇండియాలో సబ్స్క్రిప్షన్ ధరలను 25 శాతం నుంచి 47 శాతం వరకు తగ్గించారు. వెబ్ వెర్షన్ లో బేసిక్ నెలకు రూ.244 నుంచి 170కి, ప్రీమియంకు రూ.650 నుంచి 427కి, ప్రీమియం+కి రూ.3,470 నుంచి 2,570కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

యాప్ వెర్షన్ లో బేసిక్ నెలకు రూ.244 నుంచి 170కి, ప్రీమియంకు రూ.900 నుంచి 470కి, ప్రీమియం+కి రూ.5,130 నుంచి 3,000కి తగ్గించినట్లు ప్రకటన చేసింది ‘X’ .
- ‘X’ సబ్స్క్రిప్షన్ ధరలు భారీగా తగ్గింపు
- X (ట్విటర్) సంస్థ ఇండియాలో సబ్స్క్రిప్షన్ ధరలను 25 శాతం నుంచి 47 శాతం వరకు తగ్గింపు
- వెబ్ వెర్షన్ లో బేసిక్ నెలకు రూ.244 నుంచి 170కి, ప్రీమియంకు రూ.650 నుంచి 427కి, ప్రీమియం+కి రూ.3,470 నుంచి 2,570కి తగ్గిస్తూ నిర్ణయం
- యాప్ వెర్షన్ లో బేసిక్ నెలకు రూ.244 నుంచి 170కి, ప్రీమియంకు రూ.900 నుంచి 470కి, ప్రీమియం+కి రూ.5,130 నుంచి 3,000కి తగ్గించినట్లు ప్రకటన