Plane Crashes in Ahmedabad, Gujarat: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో దారుణం జరిగింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కుప్పకూలింది ఎయిరిండియా విమానం. మెఘానిలోని గుజ్ సెల్ విమానాశ్రయ సమీపంలోని జనావాసంలో కుప్పకూలింది విమానం.

ఈ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది… గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. ఇక గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కుప్పకూలిన సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
బ్రేకింగ్ న్యూస్
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కుప్పకూలిన ఎయిరిండియా విమానం
మెఘానిలోని గుజ్ సెల్ విమానాశ్రయ సమీపంలోని జనావాసంలో కుప్పకూలిన విమానం
ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది pic.twitter.com/tJtsM7ntGD
— Telugu Scribe (@TeluguScribe) June 12, 2025