ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దింతో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఆపరేషన్ కర్రెగుట్టలో భాగంగా భద్రతా బలగాల కూంబింగ్ నిర్వహించారు. కూంబింగ్ ఆపాలని ఇప్పటికే మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు.

మావోయిస్టు కీలక నేతలే లక్ష్యంగా బలగాల కూంబింగ్ జరిగింది. దింతో ఎదురుకాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందారు.