పాలస్తీనాలో భారత రాయబారి అనుమానాస్పదంగా మృతి చెందారు. పాలస్తీనా రమల్లా నగరంలో ఉన్న భారత రాయబారి కార్యాలయంలో ముకుల్ ఆర్య మృతి చెందారు. ముకుల్ మరణంపై పాలస్తీనా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముకుల్ ఆర్య మరణాన్ని విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ ధ్రువీకరించారు. ఆయన మరణంపై జయశంకర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలియగానే.. పాలస్తీనా అలెర్ట్ అయింది. ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్, ప్రధాని మహ్మద్ స్టాయి భద్రతా, పోలీస్, ఫోరెన్సిక్ అధికారులు అలెర్ట్ చేశారు.
పాలస్తీనాలో భారత రాయబారి అనుమానాస్పద మృతి.
-