Nitin Gadkari: నితిన్ గడ్కరీకి గుండెపోటు !

-

Nitin Gadkari: బిజెపి సీనియర్ నాయకుడు నితిన్ గడ్కరీ కు ఊహించని షాక్‌ తగిలింది. బిజెపి సీనియర్ నాయకుడు నితిన్ గడ్కరీకు గుండెపోటు వచ్చినట్లు సమాచారం.

Nitin Gadkari Faints During Election Rally At Maharashtra’s Yavatmal

మహారాష్ట్రలోని యవత్మాల్‌లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఎన్నికల ర్యాలీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పృహతప్పి పడిపోయారు. దీంతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆయనకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గుండెపోటు వచ్చినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version