లవర్స్‌ డే…మాజీ ప్రియుడికి షాక్ ఇచ్చిన యువతి !

-

మాజీ ప్రియుడికి షాక్ ఇచ్చింది ఓ యువతి. ప్రేమికుల రోజు సందర్భంగా తన మాజీ బాయ్ ఫ్రెండ్ కు సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంది ఓ యువతి. అయతే… వాలంటైన్స్ డే రోజని ఆమె ఏకంగా 100 పిజ్జాలను అతడి కోసం ఆర్డర్ చేసింది. ట్విస్ట్ ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీతో వీటిని ఆర్డర్ చేయగా యష్ షాక్ అయ్యాడు.

On Valentine’s Day, she ordered 100 pizzas for him at once. The twist is that Yash is shocked when he orders these with cash on delivery.

డబ్బులిచ్చేది లేదంటూ డెలివరీ బాయ్ తో యష్ గొడవ పడ్డాడు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్‌ గా మారింది. ఇక వాలంటైన్స్‌ డే రోజున అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. కత్తితో పొడిచి నోట్లో యాసిడ్ పోసి అత్యాచారం చేసిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. యువతి తలపై కత్తితో పొడిచి నోటిలో యాసిడ్ పోసి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ నిందితుడు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో ఈ దారుణం జరిగింది. ప్యారంపల్లెకు చెందిన గౌతమి(23) అనే యువతి పై యువకుడు యాసిడ్ దాడి చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news