BREAKING: ‘ఆపరేషన్ సింధూర్-2’ లోడింగ్… ఆర్మీ కీలక ప్రకటన

-

Operation Sindoor-2 loading: ఇండియన్ ఆర్మీ మరో కీలక ప్రకటన చేసింది. ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాకిస్థాన్ పనిపట్టిన భారత్ మరో ఆపరేషన్ కు సిద్ధమైంది. ఆపరేషన్ సింధూర్ -2 కూడా రెడీగా ఉన్నట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది.

Operation Sindoor , 80 terrorists , India, Pakistan, PoK terror camps
Operation Sindoor , 80 terrorists , India, Pakistan, PoK terror camps

 

అటు పాక్ ఆర్మీ దాడిలో ముగ్గురు భారత్ పౌరులు మృతి చెందారు. మరోవైపు పాక్ కాల్పులను భారత సైన్యం తిప్పుకొడుతోంది. ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో భారత్, పాక్‌లోని 9 ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. దీనికి పెట్టిన పేరు లోనే పాక్‌కు ఓ సందేశం ఉంది. పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు చంపిన వారిలో అప్పటికి ఆరు రోజుల క్రితమే పెళ్లై న నవవధువరులు ఉన్నారు. ఈ దాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా దీన్ని చూడొచ్చు. యోధులకు పెట్టే వీరతిలకం అర్థం కూడా దీనిలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news