ఇండియాలో మేం ఎప్పడు ఎక్కడ చేస్తామో.. చెప్పం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు పాక్ ఫారిన్ మినిస్టర్ ఇషాక్ దార్. ‘ఆపరేషన్ సింధూర్’ దెబ్బకు 90 మంది ఉగ్రవాదులు మరణించారు. పహల్గామ్ ఉగ్రదాడికి కౌంటర్‌గా భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాకిస్థాన్‌లొని ఉగ్ర స్థావరాలపై దాడి చేసిన విషయం తెలిసిందే.

ఈ దాడుల్లో 90 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది. హతమైన టెర్రరిస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఇలాంటి నేపథ్యంలోనే ఇండియాకు వార్నింగ్ ఇచ్చారు పాక్ ఫారిన్ మినిస్టర్ ఇషాక్ దార్. ఇండియాలో మేం ఎప్పడు ఎక్కడ చేస్తామో.. చెప్పం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు పాక్ ఫారిన్ మినిస్టర్ ఇషాక్ దార్.