World Cup 2023 : ఇవాళ హైదరాబాద్ లో పాక్-లంక మధ్య మ్యాచ్

-

World Cup 2023 : వరల్డ్‌ కప్‌ టోర్నమెంట్‌ 2023 లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్‌ లు జరుగనున్నాయి. మొదటగా.. ఇంగ్లాండ్‌ మరియు బంగ్లాదేశ్‌ జట్ల మధ్య మొదటి మ్యాచ్‌ జరుగనుంది. మొదటి మ్యాచ్‌ ఉదయం 10 గంటలకే ప్రారంభం అవుతుంది. హైదరాబాద్ లో పాక్-లంక మధ్య మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇక ఇప్పటికే మొదటి మ్యాచ్ లో విజయం సాధించి.. ఫుల్ జోష్ లో ఉన్న పాక్.. ఇవాళ్టి మ్యాచ్ కూడా గెలవాలని చూస్తోంది.

Pakistan vs Sri Lanka, 8th Match
Pakistan vs Sri Lanka, 8th Match

జట్ల వివరాలు

PAK XI: ఫఖర్ జమాన్/అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్

Sl XI: కుసల్ పెరెరా, పత్తుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక, మహేశ్ తీక్షణ, దునిత్ వెల్లలగే/దిల్షన్ మధుశంక, కసున్ రజిత, మతీషా పతిరణ

Read more RELATED
Recommended to you

Latest news