పాక్ కవ్వింపు చర్యలు..ఆగలేదు. LOC వద్ద వరుసగా తొమ్మిదో రోజు కూడా పాక్ బలగాల కాల్పులు జరుపుతోంది. భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అక్నూర్, కుప్వారా, యూరి సెక్టార్‌లలో పాక్ కాల్పులు జరిపింది. పాక్ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొట్టింది ఇండియన్ ఆర్మీ.
