World Cup 2023 : బంగ్లా వర్సెస్ పాక్ మ్యాచ్ లో నలుగురు అరెస్ట్

-

కోల్కతాలో నిన్న బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో పాలస్తీనా జెండాలను ఊపిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. గేట్ నెంబర్ ఆరు వద్ద జీ వన్ బ్లాక్ వద్ద వారు జండాలను పట్టుకొని తిరిగారని… మైదానం పిఎస్ కు నలుగురిని తరలించామని అధికారులు వెల్లడించారు.

Palestinian flag waved during Pak-Bangladesh World Cup match in Kolkata, four heldవారిలో ఇద్దరు జార్ఖండ్ రాష్ట్రానికి చెందినవారు కాగా మరో ఇద్దరు కోల్కత్తాకు చెందినవారు అని అధికారులు తెలిపారు. ఇది ఇలా ఉండగా నిన్న జరిగిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ గ్రాండ్ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ ల మధ్యన జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో బాబర్ ఆజామ్ సేన 7 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని అందుకుని ఇంకా సెమీస్ కు పోటీలోనే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news