ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో టీమిండియా గ్రాండ్ విజయం సాధించింది. ఆదివారం రోజున ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో డక్వర్తులు పద్ధతి ప్రకారం 99 పరుగుల తేటతో టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ విజయంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది టీమిండియా. ఈ మ్యాచ్లో మొదటగా బ్యాటింగ్ చేసిన టీమిండియా… నిర్మిత 50 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 39 పరుగులు చేసింది.
ఆటో లక్ష్య చేతనకు దిగిన ఆస్ట్రేలియా జట్టు 217 పరుగులకే అల్ ఔట్ అయింది. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా గెలవడంపై క్రికెట్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా కెప్టెన్ కే ఎల్ రాహుల్ కెప్టెన్సీ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ విజయానికి ఎల్ రాహుల్ కెప్టెన్సీ కారణమని… ఎలాంటి ఒత్తిడి లేకుండా జట్టుకు విజయాన్ని అందించాడని కొని ఆడుతున్నారు. కాగా రాహుల్ కెప్టెన్సీలో చివరి 9 మ్యాచ్లలో 9 గెలవడం విశేషం.