గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కు ప్రధాని మోడీ ఫోన్ చేసాడు.. సరిహద్దు పరిస్థితులు, ప్రభుత్వం సన్నద్ధతపై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కు ఫోన్ చేసి, ఆరా తీశారు ప్రధాని మోడీ. గుజరాత్ ప్రభుత్వ ముందస్తు ప్రణాళికలు తెలుసుకున్న ప్రధాని మోడీ… కచ్, బనాస్కాంతా, పాటణ్, జామ్ నగర్ జిల్లాల్లో పౌరుల భద్రతా చర్యలపై ఆరా తీశారు.

ఇక అటు భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో సోషల్ మీడియాలో చైనా పాకిస్తాన్ కు విక్రయించిన ఆయుధాలపై విపరీతమైన ట్రోల్స్ జరుగుతున్నాయి. మొన్నటివరకు చైనా వస్తువులు అంటే తక్కువ ధరకు, చీప్ క్వాలిటీతో దొరుకుతాయని అందరికీ తెలిసిందే. తాజాగా భారత్, పాకిస్తాన్ యుద్ధ పరిస్థితుల్లో చైనా వస్తువులపై దారుణంగా ట్రోల్స్ అవుతున్నాయి.