శ్రీలంకలో ప్రధాని నరేంద్ర మోదీ బిజీ గా గడుపుతున్నారు. ఈ తరుణంలోనే మోదీకి ఘనంగా స్వాగతం పలికారు ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే. శ్రీలంక సైన్యం గౌరవ వందనాన్ని స్వీకరించిన మోదీ… ఘనంగా స్వాగతం పై హర్షం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య ఒప్పందాలు, కొత్త ప్రాజెక్టులపై చర్చ నడుస్తుంది. కాసేపట్లో ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు ప్రతినిధులు.

- శ్రీలంకలో ప్రధాని నరేంద్ర మోదీ
- మోదీకి ఘనంగా స్వాగతం పలికిన ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే
- శ్రీలంక సైన్యం గౌరవ వందనాన్ని స్వీకరించిన మోదీ
- రెండు దేశాల మధ్య ఒప్పందాలు, కొత్త ప్రాజెక్టులపై చర్చ
- కాసేపట్లో ఒప్పందాలపై సంతకాలు చేయనున్న ప్రతినిధులు