జపాన్‌కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ నెల 15న జపాన్‌కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ నెల 15 నుంచి 23 వరకు జపాన్‌లో సీఎం రేవంత్ రెడ్డి టూర్ కు వెళ్లనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఖరారు చేశారు అధికారులు.

ఎనిమిది రోజుల పాటు జపాన్ పర్యటనలో రేవంత్ రెడ్డి ఉండనున్నారు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకొచ్చే లక్ష్యంతో సీఎం జపాన్ పర్యటించనున్నారు.
- ఈ నెల 15న జపాన్‌కు సీఎం రేవంత్ రెడ్డి
- ఈ నెల 15 నుంచి 23 వరకు జపాన్‌లో సీఎం రేవంత్ టూర్
- ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఖరారు చేసిన అధికారులు
- ఎనిమిది రోజుల పాటు జపాన్ పర్యటనలో రేవంత్
- తెలంగాణకు పెట్టుబడులు తీసుకొచ్చే లక్ష్యంతో సీఎం జపాన్ పర్యటన