sri lanka

T20 World Cup : రషీద్‌ ఖాన్‌కు తీవ్ర గాయం..ప్రపంచ కప్ నుంచి దూరం !

టి20 ప్రపంచ కప్ 2022 లో మ్యాచ్ లు చాలా రసవత్తరంగా మారింది. ఈ తరుణంలోనే ఆస్ట్రేలియా మ్యాచ్ కు ముందు ఆఫ్ఘనిస్తాన్ కు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ గాయం కారణంగా ఈ మ్యాచ్ కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మెగా...

T20 WC : ఆసీస్ కు బిగ్ షాక్..కరోనాతో ఆడం జంపా ఔట్

T20 WC : ప్రపంచ కప్‌ ఆతిథ్య జట్టు ఆసీస్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టులో కరోనా కలకలం రేపింది. తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆడం జంపాకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. దీంతో.. జట్టు ఇవాళ ఆగబోయే మ్యాచ్‌ కు దూరం అయ్యాడు. ప్రస్తుతం ఆడం జంపా ఐసోలేషన్‌...

శ్రీలంకకు చేరుకున్న చైనా స్పై షిప్!!

శ్రీలంక దేశం భారత్ మాటలను పట్టించుకోకుండా చైనా స్పై షిప్‌కు అనుమతి ఇచ్చింది. దీంతో చైనాకు చెందిన యువాంగ్ వాంగ్-5 ఈ రోజు ఉదయం హంబన్‌టోటా పోర్టుకు చేరుకుంది. ఈ విషయాన్ని రేవులోని హార్బర్ మాస్టర్ కెప్టెన్ నిర్మల్ డెసెల్వ ప్రకటించారు. ఈ నౌక రాకతో భారత్‌కు ముప్పు పొంచి ఉందని మొదటి నుంచి...

శ్రీలంకలో ఎమర్జెన్సీ పొడగింపు

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. ఇప్పటికే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రణీల్ విక్రమ సింఘేకు వ్యతిరేకంగా ఆందోళనకారులు నిరసనలు చేపడుతున్నారు. రణీల్ విక్రమ సింఘే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన విషయం తెలిసిందే. దీంతో నిరసనకారులు టెంట్లు ఏర్పాటు చేసుకుని ఆందోళన చేపడుతున్నారు. దీంతో పోలీసులు నిరసనకారుల టెంట్లు...

మహిళల ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం

భారత్ వచ్చే రెండేళ్లలో రెండు ప్రపంచ కప్ మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వనుంది. 2023లో పురుషుల వన్డే వరల్డ్ కప్‌తోపాటు 2025లో మహిళల వన్డే ప్రపంచకప్‌కు భారత్ వేదిక కానున్నట్ల ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వెల్లడించింది. అలాగే 2023-27 మహిళ క్రికెటర్ల మెగా ఈవెంట్ల షెడ్యూల్ వివరాలను ప్రకటించింది. 2024లో బంగ్లాదేశ్ వేదికగా మహిళల...

వామ్మో: భిక్షాటన చేసి రూ.55 లక్షలు దానం చేసిన బిచ్చగాడు

భిక్షాటన చేసి ఓ బిచ్చగాడు పది మందిని ఆదుకుంటున్నాడు. ఇప్పటివరకు అలా రూ.55 లక్షలు ప్రభుత్వానికి దానం చేశాడు. తమిళనాడు తూత్తుకుడికి చెందిన పూల్ పాండియన్(72) బిచ్చగాడు. ఇతను 12 ఏళ్లుగా భిక్షాటన చేస్తున్నాడు. బిచ్చగాడు అయినా మంచి మనసున్న వ్యక్తి. తాను భిక్షాటన చేయగా వచ్చిన డబ్బులను పది మందికి సాయం చేయాలని...

శ్రీలంక కంటే 4 రెట్లు అధికంగా ఏపీ అప్పు చేసింది – పయ్యావుల కేశవ్

శ్రీలంక కంటే నాలుగు రెట్లు అధికంగా ఏపీ ప్రభుత్వం అప్పులు చేసిందన్నారు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్.రాష్ట్రం శ్రీలంక దిశగా సాగుతోందని 4 నెలల నుంచి మేం చెప్తోందే నిన్న కేంద్రమూ చెప్పిందన్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై లోతైన అధ్యయనం జరిగి తీరాలన్నారు.శ్రీలంక కంటే 4రెట్లు అధికంగా ఏపీ అప్పు చేసింది, సంక్షోభం తలెత్తక మరేమవుతుంది..?...

BREAKING : శ్రీలంక కొత్త అధ్యక్షుడుగా రణిల్‌ విక్రమసింఘె

శ్రీలంక దేశ అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్‌ విక్రమసింఘె ఎన్నికయ్యారు. దీంతో శ్రీలంక దేశ 8వ కొత్త అధ్యక్షుడిగా రణిల్‌ విక్రమసింఘె ఎన్నికైనట్లు అధికారిక ప్రకటన వెలువడింది. 219 ప్రజాప్రతినిధుల ఓట్లు ఉండగా అందులో రణిల్‌ విక్రమసింఘె ఏకంగా 134 ఓట్లు సాధించాడు. దీంతో శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా...

శ్రీలంక అధ్యక్ష బరిలో త్రిముఖ పోరు.. ఎవరు గెలుస్తారో?

శ్రీలంక దేశం ఆర్థికంగా, రాజకీయంగా సంక్షోభంలో మునిగిపోయింది. దేశ ప్రజలు ఇంధన, నిత్యావసరాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. శ్రీలంకను ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేయడానికి ఎవరు వస్తారనే విషయంపై యావత్ దేశం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది. మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సా రాజీనామా అనంతరం.. ప్రధాని రణీల్ విక్రమ సింఘే తాత్కాలిక...

శ్రీలంకలో మళ్లీ ఎమర్జెన్సీ విధింపు.. ఈ అంశాల అమలు కోసమేనా?

శ్రీలంక దేశంలో ఆర్థిక సంక్షోభంతోపాటు రాజకీయ సంక్షోభం నెలకొంది. ఇప్పటికే ఆర్థికంగా, ఇంధన, నిత్యావసరాల సమస్యతో శ్రీలంక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో దేశ ప్రజలు భారీ ఆందోళనలు చేపట్టారు. శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సా రాజీనామా చేయడంతో తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని రణీల్ విక్రమ సింఘే బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆందోళనలు...
- Advertisement -

Latest News

పెళ్లికూతురుగా ముస్తాబైన హన్సిక వీడియో వైరల్..!!

కోలీవుడ్ హీరోయిన్ హన్సిక టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే.. తెలుగులో దేశముదురు సినిమా ద్వారా మొదట ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత...
- Advertisement -

నాలుగు రెట్లు తెలంగాణలో నిరుద్యోగం పెరిగింది : కొదండరాం

శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జనసమితి ఆధ్వర్యంలో తెలంగాణ యూత్ డిమాండ్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్...

అయ్యో.. ఉద్యోగులకు ఉద్వాసన పలుకనున్న ఓయో..

దేశీయ కంపెనీ ఓయో కీలక నిర్ణయం తీసుకుంది. టెక్నాలజీ టీమ్‌లలో 600 ఎగ్జిక్యూటివ్‌లను తొలగించనున్నట్లు పేర్కొంది. ఇప్పటికే జొమాటో, బైజూస్ వంటి కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా ఆతిథ్య సేవలు అందించే ఓయో...

సేంద్రీయ వ్యవసాయం ఎలా చేస్తారు? పాటించాల్సిన పద్ధతులు..

ప్రస్తుతం రైతులు ఎక్కువగా రసాయనిక ఎరువులను వాడుతున్నారు..వాటి వల్ల ఇప్పుడు కొంత వరకూ ప్రయోజనం ఉన్నా కూడా తర్వాత చాలా నష్టాలను చూడాలి..అందుకే వ్యవసాయ నిపుణులు సెంద్రీయ వ్యవసాయం చేపట్టాలని సూచిస్తున్నారు.ఎటువంటి రసాయనాలు...

పోలీసులు స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తున్నారు : మంత్రి కేటీఆర్‌

సైబ‌ర్ నేరాల‌కు అడ్డుక‌ట్ట ప‌డే విధంగా పోలీసులు స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తున్నార‌ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌శంసించారు. సైబ‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌రేట్‌లో పోలీసు సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్ ఫ‌ర్ సైబ‌ర్...