IPL 2023 : పంజాబ్ తో రాజస్థాన్ బిగ్ ఫైట్.. జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్‌ 2023 లో భాగంగా ఇవాళ పంజాబ్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య కీలక పోరు జరుగనుంది. ఈ మ్యాచ్‌ పంజాబ్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్ జట్ల కు కీలకంగా మారింది. ఇందులో గెలిస్తే… ప్లే ఆఫ్స్‌ ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. ఈ 66వ మ్యాచ్ కు ధర్మశాల వేదిక అవుతోంది.

 

జట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Pbks Probable XII: Shikhar Dhawan (c), Prabhsimran Singh, Bhanuka Rajapaksa, Liam Livingstone, Jitesh Sharma (wk), Sam Curran, Shahrukh Khan, Harpreet Brar, Rahul Chahar, Nathan Ellis, Rishi Dhawan, Arshdeep Singh.

RR Probable XII: Yashasvi Jaiswal, Jos Buttler, Sanju Samson(c & wk), Joe Root, Devdutt Padikkal/Riyan Parag, Dhruv Jurel, Shimron Hetmyer, Ravichandran Ashwin, Trent Boult, Sandeep Sharma, KM Asif, Yuzvendra Chahal.

Read more RELATED
Recommended to you

Exit mobile version