స్వ‌ల్పంగా పెరిగిన బంగారం, త‌గ్గిన‌ వెండి ధ‌ర‌లు

-

దాదాపు నాలుగు రోజుల త‌ర్వాత బంగారం ధ‌ర‌లు నేడు స్వ‌ల్పంగా పెరిగాయి. గ‌త కొద్ది రోజుల నుంచి తెలుగు రాష్ట్రల తో పాటు ఇత‌ర రాష్ట్రాల‌లో కూడా దాదాపు ఒకే రకంగా బంగారం ధ‌ర‌లు న‌మోదు అవుతున్నాయి. ఒకే దేశం ఒకే బంగారం ధ‌ర అనే విధంగా బంగారం ధ‌ర‌లు న‌మోదు అవుతున్నాయి. అలాగే వెండి ధ‌రలు మాత్రం షాక్ గురి చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల‌లో కిలో గ్రాము పై రూ. 100 త‌గ్గింది. కానీ ఢిల్లీ, ముంబై వంటి న‌గ‌రాల్లో మాత్రం కిలో గ్రాము వెండి పై రూ. 3,400 త‌గ్గింది. కాగ సోమవారం ఈ న‌గ‌రాల్లో రూ. 4,000 పెరిగింది. అలా భారీగా పెరుగుతూ, త‌గ్గుతూ ప్ర‌జ‌ల‌ను వెండి ధ‌ర‌లు షాక్ కు గురి చేస్తున్నాయి. కాగ నేడు దేశంలో ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం, వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.

హైద‌రాబాద్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,200 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,300 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 64,900 గా ఉంది.

విజ‌య‌వాడ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,200 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,300 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 64,900 గా ఉంది.

ఢిల్లీ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,200 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,300 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 61,600 గా ఉంది.

ముంబాయి న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,200 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,250 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 61,600 గా ఉంది.

కోల్‌క‌త్త న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,200 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,150 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 61,600 గా ఉంది.

బెంగ‌ళూర్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,200 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,300 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 61,600 గా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version