స్వ‌ల్పంగా పెరిగిన బంగారం.. నిల‌క‌డ‌గా వెండి ధ‌ర‌లు

-

బంగారం వెండి ధ‌ర‌లు ఈ రోజు కాస్త ఉప‌శ‌మ‌నం ఇచ్చే విధంగా న‌మోదు అయ్యాయి. బంగారం ధ‌ర‌లు స్వ‌ల్పంగానే పెరిగాయి. అలాగే వెండి ధ‌ర‌లు నిల‌క‌డ‌గా న‌మోదు అవుతున్నాయి. అయితే నిన్న బంగారం ధ‌ర‌లు నిల‌క‌డ‌గా ఉన్నాయి. కానీ నేడు స్వ‌ల్పంగా పెరిగాయి. అలాగే వెండి ధ‌ర‌లు నిన్న కాస్త పెరిగియి. అయితే నేడు నిల‌క‌డ‌గా ఉన్నాయి. ఇదీల ఉండ‌గా గ‌తంలో వ‌రుస‌గా రెండు రోజుల పాటు భారీగా త‌గ్గిన త‌ర్వాత బంగారం, వెండి ధ‌ర‌ల‌లో ఎక్కువ మార్పులేమీ కనిపించ‌డం లేదు. కాగ నేటి మార్పుల‌తో దేశంలోని ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం, వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.

హైద‌రాబాద్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 44,610 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,660 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 64,600 గా ఉంది.

విజ‌య‌వాడ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 44,610 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,660 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 64,600 గా ఉంది.

ఢిల్లీ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,760 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 51,010 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 60,700 గా ఉంది.

ముంబాయి న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,610 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,610 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 60,700 గా ఉంది.

కోల్‌క‌త్త న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,860 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,560 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 60,700 గా ఉంది.

బెంగ‌ళూర్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 44,610 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,660 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 60,700 గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news