వరుసగా ఐదవ రోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. అయితే ఈ రోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. స్వల్పంగా తగ్గినా.. వరుసగా ఐదవ రోజు కూడా బంగారం ధరలు తగ్గడంతో సామాన్యులకు ఊరటను ఇస్తుంది. దీంతో బంగారం కోనుగొళ్లు కూడా పెరిగాయి. అలాగే వెండి ధరలు వరుసగా నాలుగు రోజు తగ్గిన తర్వాత ఈ రోజు పెరిగాయి. ఈ రోజు వెండి ధరలు కొన్ని నగరాల్లో ప్రతి కిలో గ్రాముకు రూ. 200 పెరిగాయి. అలాగే మరి కొన్ని నరగరాల్లో రూ. 700 పెరిగాయి. కాగ నేటి మార్పులతో దేశంలో పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,900 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,980 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 65,200 గా ఉంది.
విజయవాడ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,900 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,980 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 65,200 గా ఉంది.
ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,900 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,980 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 62,000 గా ఉంది.
ముంబాయి నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,900 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,980 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 62,000 గా ఉంది.
కోల్‌కత్త నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,900 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,090 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 62,000 గా ఉంది.
బెంగళూర్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,900 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,980 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 62,000 గా ఉంది.