The doctor cut the boyfriend’s private part: బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్ కట్ చేసింది ఓ డాక్టర్. పెళ్లికి నిరాకరించాడ ని బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్ కట్ చేసింది డాక్టర్. ఈ సంఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్ రాష్ట్రం శరణ్ జిల్లాలో ప్రకాష్ అనే యువకుడు ఓ యువ మహిళా డాక్టర్‌తో 5 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాడు
. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తుండగా నిరాకరిస్తూ వస్తున్నాడు. చివరికి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి అంగీకరించి చివరి నిమిషంలో రాకపోవడంతో ఆగ్రహించిన యువతి అతడి ఇంటికి వెళ్లి ప్రైవేట్ పార్ట్ కట్ చేసింది. అనంతరం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఎవరి తప్పు ఉందనే దానిపై లోతుగా విచారణ చేస్తున్నారు.