తండ్రి మృతదేహం ఎదుట కుమారుడు పెళ్లి

-

తండ్రి మృతదేహం ఎదుట కుమారుడు పెళ్లి జరిగింది. తండ్రి మృతదేహం ఎదుట కొడుకు పెళ్లి చేసుకున్న సంఘటన తమిళనాడులోని కడలూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. కవణై గ్రామానికి చెందిన సెల్వరాజ్‌ కుమారుడు అప్పు, విజయశాంతి అనే యువతి ప్రేమించుకుంటున్నారు.

The incident of a son getting married in front of his father's dead body took place in Cuddalore district of Tamil Nadu
The incident of a son getting married in front of his father’s dead body took place in Cuddalore district of Tamil Nadu

ఇరు కుటుంబాల అనుమతితో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సెల్వరాజ్‌ అనారోగ్యంతో బుధవారం చనిపోయారు. తండ్రీ ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో తండ్రి మృతదేహం ఎదుట ప్రియురాలికి అప్పు తాళి కట్టాడు.

  • తమిళనాడు
  • తండ్రి మృతదేహం ఎదుట కూమారుడి వివాహం..
  • కడలూరు జిల్లా కవణ్ణైలో ఘటన…
  • రైల్వే ఉద్యోగి సెల్వరాజ్ అనారోగ్యంతో మృతి
  • …రెండో కూమారుడు అప్పు న్యాయ విద్యార్థి
  • …డీగ్రీ విద్యార్థిణి విజయశాంతితో గత మూడు సంవత్సరాలుగా ప్రేమాయణం..
  • ఇరుకుటుంబాలతో వివాహం చేసుకోవాలని నిర్ణయం..
  • తండ్రి మరణించడంతో భౌతిక కాయం వద్ద ప్రియురాలి కి తాళి కట్టిన అప్పు..
  • వివాహానికి దూరంగా ఉన్న అమ్మాయి కుటుంబం.

Read more RELATED
Recommended to you

Latest news